సౌదీలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు..!
- May 27, 2023
రియాద్:ఎర్ర సముద్రం పోర్ట్ దుబా ద్వారా 460,000 క్యాప్‌గాన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని సౌదీ అధికారులు అడ్డుకున్నారని జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ వెల్లడించింది. ఓడరేవుకు పంపిన యంత్రాల కావిటీలలో డ్రగ్‌ను దాచి ఉంచినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు అనుమానితులను పట్టుకున్నామని, సమర్థ చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు వారిని రిఫర్ చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







