ఖైదీల విడుదల ప్రతిపాదన మాత్రమే

- May 11, 2016 , by Maagulf
ఖైదీల విడుదల ప్రతిపాదన మాత్రమే

యెమెన్స్‌ హౌతీస్‌, ఖైదీలను ఇరవై రోజుల్లోగా విడుదల చేసేందుకు డీల్‌ కుదిరిందంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది. ఖైదీల కమిటీ తరఫున వాదనలు జరుగుతున్నాయని, విడుదలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఆ ప్రతిపాదనల్ని ఇంకా అధికారిక వర్గాలు అంగీకరించలేదని తెలియవస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా చర్చలకు మార్గం సగమం అయ్యింది. కువైట్‌లో జరిగే చర్చల అనంతరం ఖైదీ విడుదలపై సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com