Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- May 29, 2023యూఏఈ: షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2,000 మంది ఎమిరాటీలకు 1.6 బిలియన్ల గృహ రుణాలను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆమోదించారు. ఈ విషయాన్ని షేక్ మహ్మద్ తన ట్విట్టర్లో వెల్లడించారు. "ఈ రోజు, మేము షేక్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రామ్‌లో 2,000 మంది పౌరులకు మొత్తం 1.6 బిలియన్ల Dhs విలువతో కొత్త గృహ రుణాలను ఆమోదించాము" అని షేక్ మహమ్మద్ ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు