దేవుడితో కాంబినేషన్ అదిరింది ‘బ్రో.!’
- May 29, 2023మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘బ్రో’. తమిళ మూవీకి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అలాగే, మార్క్ మార్కండేయ అంటూ వైట్ అండ్ వైట్‌లో తేజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దానికీ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన లుక్‌కి మెగా ప్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఈ లుక్‌లో మేనమామ, మేనల్లుడు సూట్స్ ధరించి స్టైలిష్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సముద్ర ఖని ఈ సినిమాని తెలుగులోనూ తెరకెక్కిస్తుండగా, కేతిక శర్మ, తేజుకి జోడీగా నటిస్తోంది.
జూలైలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తక్కువ బడ్జెట్‌తో పెద్దగా అంచనాల్లేకుండా రూపొందుతోన్న ఈ సినిమాకి, వరుసగా రిలీజ్ అయిన పోస్టర్స్ అంచనాలు పెంచేస్తున్నాయ్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ