‘మేమ్ ఫేమస్’.! ఇదెక్కడి పంచాయితీరా బాబూ.!
- May 30, 2023మా సినిమా సూపర్ హిట్టూ.. బంపర్ హిట్టూ.. కానీ కావాలని కొన్ని గ్రూపులు సోషల్ మీడియా వేదికగా సినిమాని నెగిటివ్ చేస్తున్నారంటూ ‘మేమ్ ఫేమస్’ టీమ్ గగ్గోలు పెడుతోంది.
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా. యూత్ ఫుల్ ఎంటర్టైనరే. కాదనలేం. కానీ, కంటెంట్ వుంటే, సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లిపోతుంది నో డౌట్.
కానీ, మా సినిమా బాగానే వుంది. కానీ, కావాలని బ్యాడ్ చేస్తున్నారంటూ చిత్ర యూనిట్ ఏడ్వడమేంటీ.? ఇదెక్కడి గోలరా బాబూ.!
ఈ రోజుల్లో స్టార్ కాస్టింగ్, బడ్జెట్ స్పాన్తో పని లేకుండా, కంటెంట్ గట్టిగా వుంటే చాలు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టేస్తున్నారు. భాషతో కూడా సంబంధం లేదు. డబ్బింగ్ గిగ్గింగ్.. ఇలాంటి తేడాలు కూడా లేవ్. అలాంటప్పుడు, మా సినిమా హిట్టు.. అని సినిమా యూనిట్టే చెప్పుకోవడం.. ఎవరో బ్యాడ్ చేస్తున్నారంటూ ఏడుపులు పెడబొబ్బులు పెట్టడం ఇదెక్కడి సిత్రం.! అంటూ ‘మేమ్ ఫేమస్’ సినిమా యూనిట్ తీరుపై సినీ జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు