శరీరంలో తగినంత నీరు లేకపోవడం కూడా కొలెస్ట్రాల్‌కి దారి తీస్తుందా.?
- May 30, 2023
ఆరోగ్యంగా వుండాలంటే, తగినంత నీరు తాగుతూ వుండాలి. సర్వ రోగాలకీ ఇదే మొదటి ఔషధం అని చెబుతుంటారు. రోజుకు సగటున ఎనిమిది లీటర్ల వరకూ నీటిని తాగాలని చెబుతుంటారు.
శరీరానికి సరిపడా నీటి శాతం లేకుంటే, అది కూడా ఓవర్ వెయిట్కీ, బ్యాడ్ కొలెస్ర్టాల్ ఫామ్ అవ్వడానికి దారి తీస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
శరీరంలో సరిపడా నీరు లేకపోతే, ఎక్కువ మోతాదులో కొలెస్ర్టాల్నీ, ట్రైగ్లిసరైడ్లనూ రక్తంలోకి విడుదల చేస్తుంది కాలేయం. తద్వారా రక్తంలో కొలెస్ర్టాల్ నిల్వలు పేరుకుపోతాయ్.
అదే ఊబకాయానికి దారి తీస్తుంది. రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాల్లో బ్లాక్స్ ఏర్పడే ప్రమాదముంది. అదే గుండె పోటుకు దారి తీస్తుంది.
అందుకే సరిపడినంత మోతాదులో నీటిని తాగడం మంచిది. ఎండా కాలంలో ఇంకాస్త జాగ్రత్తగా వుండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీరు శరీరానికి కావల్సిన శక్తినివ్వడంతో పాటూ, బ్యాడ్ కొలెస్ర్టాల్ మోతాదులు పెరగనీవ్వకుండా ఆపడంలో తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









