ఉమెన్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ (WCA) పెయింటింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- June 01, 2023
బహ్రెయిన్: ఉమెన్ కలెక్టివ్ ఆర్టిస్ట్స్ (WCA) మహోజ్‌లోని మెక్‌ఇండిజ్ సెంటర్‌లో ‘L’âme De Femme’("మహిళల ఆత్మ" అని అర్థం) పేరుతో తమ మొదటి పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది. ఇది మహిళా కళాకారులు – గృహిణులు, నిపుణులు సృష్టించిన రచనలు, కళాకండాలను ప్రదర్శించారు. ఈ ఎక్స్‌పోలో వివిధ నేపథ్యాలు, దేశాల నుండి 23 మంది మహిళా కళాకారులు పాల్గొంటున్నారు. ప్రఖ్యాత బహ్రెయిన్ ఆర్టిస్ట్ బాల్కీస్ ఫఖ్రో నిన్నటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు లతా ఉన్నికృష్ణన్, RJ నూర్, WCA నుండి బ్లెస్సీ జార్జ్, ఉమెన్ అక్రోస్ సహ వ్యవస్థాపకురాలు సుమిత్రా ప్రవీణ్ గౌరవ అతిథులుగా ఉన్నారు. జూన్ 2వ తేదీ వరకు కొనసాగే ఎగ్జిబిషన్ ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు తెరిచిఉంటుంది. అందరికి ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







