మీనా లో మొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసిరా
- June 01, 2023
మస్కట్: మిడిల్ ఈస్ట్ రీజియన్లోని మొట్టమొదటి ఆరోగ్యకరమైన ద్వీపంగా మసీరా ద్వీపానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. జూన్ 4న మసిరా ద్వీపంలో జరిగే అధికారిక వేడుకలో ఈ మేరకు WHO ఈ ప్రమాణపత్రాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందజేస్తుందని తెలిపింది. గౌరవనీయులైన డాక్టర్ హిలాల్ బిన్ అలీ బిన్ హిలాల్ అల్-సబ్తి - ఆరోగ్య మంత్రి - అలాగే సౌత్ అల్ షర్కియా, గవర్నర్, హిస్ ఎక్సలెన్సీ జాన్ జబ్బూర్ సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది. ఒమన్ సుల్తానేట్లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అనేక మంది ప్రముఖులు, షురా, మున్సిపల్ కౌన్సిల్ల సభ్యులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







