కొత్త పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన షేక్ మొహమ్మద్
- June 01, 2023
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం ఒక కొత్త అద్భుతమైన పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇది పామ్ జుమేరా కంటే రెండింతలు పరిమాణంలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత అందమైన నగరంగా మార్చే ప్రతిష్టాత్మక ప్రణాళికలో భాగంగా పామ్ జెబెల్ అలీ ప్రాజెక్ట్ ఒకటని ఒక ట్వీట్‌లో వివరించారు.
పామ్ జెబెల్ అలీ.. 110 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న బీచ్‌లను కలిగి ఉంటుంది. సముద్ర తీరంలో పచ్చని పచ్చిక బయళ్ళు అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన గృహాలను అందించనున్నాయి. ఈ ద్వీపంలో 80కి పైగా హోటళ్లు, రిసార్ట్‌లు రూపుదిద్దుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు, కుటుంబాలను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







