నిఖిల్ స్పీడు మామూలుగా లేదుగా.!
- June 03, 2023కుర్ర హీరో నిఖిల్ జోరు మామూలుగా లేదు. ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు ఓకే చేస్తూ, వరుసగా అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చుకుంటూ పోతున్నాడు.
నిఖిల్ చేయబోయే ప్రాజెక్టులన్నీ సరికొత్త ప్రాజెక్టులే. ప్యాన్ ఇండియా ప్రాజెక్టులే. కథల ఎంపికలో చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు నిఖిల్.
ఇప్పటికే ‘కార్తికేయ 2’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. త్వరలో ‘స్సై’ అంటూ మరో సారి ప్యాన్ ఇండియాని టచ్ చేయనున్నాడు.
‘ది ఇండియా హౌస్’ అంటూ అదీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. తాజాగా మరో కొత్త ఎపిక్‌తో రాబోతున్నాడు. అదే ‘స్వయంభు’ సినిమా. ఇదో ఎపిక్ ప్యాంటసీ మూవీ. కానీ, ఇది కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్టే అని తెలుస్తోంది.
చూస్తుంటే మనోడు ఎంచుకున్న కథల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ అయినా ఇక అంతే సంగతి. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. త్వరలోనే రామ్ చరణ్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను సైతం బీట్ చేసేసినా చేసేస్తాడేమో.!
తాజా వార్తలు
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా