మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.! స్వీటీకి ఇది చాలదు ఇంకా చాలా కావాలి.!
- June 05, 2023
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క ఈ మధ్య సినిమాల్లో నటించడం లేదు. ఫిజిక్ బ్యాడ్ అయిపోవడం వల్లే ఆమె సినిమాలకు దూరంగా వుంటోందన్న ప్రచారం వుంది.
అయితే, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు.
అనుష్క ఓ ఛెఫ్‌గా నటించబోతోంది ఈ సినిమాలో. అంతా బాగానే వుంది కానీ, చాలా కాలం తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అనుష్క ఎలా వుండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ వుంది.
ఫస్ట్ లుక్స్‌తో పాటూ, ఫస్ట్ సింగిల్ అంటూ ఓ సాంగ్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే, అనుష్క నుంచి వస్తున్న సినిమా అంటే, ప్రమోషన్లు ఏ రేంజ్లో వుండాలి. అంతగా హైప్ క్రియేట్ అయ్యేలా ఈ సినిమా ప్రమోషన్లు లేవని అనుష్క అభిమానుల అభిప్రాయం. స్వయంగా అనుష్కే బరిలోకి దిగి ప్రమోషన్లను వేగవంతం చేయాలి. అప్పుడే సినిమాకి అసలు సిసలు బజ్ క్రియేట్ అయ్యేది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







