బుక్ ఫెయిర్లో వ్యక్తిని అవమానించిన మహిళపై చట్టపరమైన చర్యలు
- June 06, 2023
యూఏఈ: బుక్ ఫెయిర్లో ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా ఒక వ్యక్తిపై మాటలతో అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరబ్ మహిళపై అబుదాబి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. సదరు మహిళ ప్రజల అభిప్రాయాన్ని రెచ్చగొట్టి, బుక్ ఫెయిర్లో పాల్గొనే వ్యక్తి గోప్యత హక్కుపై దాడి చేయడంతో అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. యూఏఈ అన్ని వర్గాల వ్యక్తుల హక్కులకు హామీ ఇస్తుందని, ఇతరుల హక్కులపై ఎలాంటి పక్షపాతం లేదా ఉల్లంఘనను అంగీకరించదని అధికారులు స్పష్టం చేసారు. 2021 ఫెడరల్ డిక్రీ 34లోని ఆర్టికల్ 44 ప్రకారం, ఈ నేరానికి కనీసం 6 నెలల జైలు శిక్ష మరియు కనీసం Dh150,000.. గరిష్టంగా Dh500,000 జరిమానా విధించబడుతుంది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







