అబుధాబిలో 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం
- June 06, 2023
అబుధాబి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించిన మొదటి సంవత్సరంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగంలో 95 శాతం వరకు తగ్గుదల కనిపించిందని ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ - అబుధాబి (EAD) ప్రకటించింది. నిషేధం వల్ల 172 మిలియన్లకు పైగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు పర్యావరణంలోకి రాకుండా నిరోధించబడ్డాయని EAD ధృవీకరించింది. నిషేధం విధించిన జూన్ 1 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజూ 450,000 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్‌లు సేవ్ చేయబడ్డాయి. అబుధాబి ఎమిరేట్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సుస్థిరత మరియు రీసైక్లింగ్ సంస్కృతిని పెంపొందించే చర్యగా EAD 2020లో తన సమగ్ర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలసీని ప్రారంభించిందని ఈఏడీ సెక్రటరీ జనరల్ డాక్టర్ షైఖా సలేం అల్ ధాహెరి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!







