విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్ కైవసం చేసుకున్న భారత్..
- June 11, 2023
జపాన్: విమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2023 జపాన్ లోని కకమిగహరలో జరిగింది. ఈ నెల 3 నుంచి నేటి వరకు నిర్వహించారు. భారత్ కు కప్ సాధించిన హాకీ జూనియర్ క్రీడాకారిణులకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి ప్రకటిస్తున్నట్లు హాకీ ఇండియా పేర్కొంది. అలాగే, టీమిండియాకు సహకరించిన సిబ్బందికి రూ.లక్ష చొప్పున అందిస్తామని చెప్పింది.
కప్ గెలిచాక భారత అమ్మాయిలు అంబరాన్నంటే సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను హాకీ ఇండియా పోస్ట్ చేసింది. భారత క్రీడాకారిణులకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. క్రికెట్ లో ఆస్ట్రేలియాలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడిన రోజే హాకీలో అమ్మాయిలు భారత్ కు కప్ సాధించి పెట్టడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!







