బెంగుళూర్ లో దారుణం : తల్లిని చంపిన కూతురు
- June 13, 2023
బెంగుళూర్: చిన్న చిన్న సమస్యలకే మదనపడిపోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం చేస్తున్నారు. తాజాగా రోజు తనతో గొడవపడుతుందని కన్న తల్లినే చంపేసింది ఓ కూతురు. ఆ తర్వాత శవాన్ని సూట్‌కేసులో కుక్కి పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన బెంగుళూర్ జరిగింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. కాగా ప్రతి రోజు తనతో తల్లి గొడవపడుతుందని, ఇలా రోజు రోజుకు ఎక్కువ అవుతుందని , గత రాత్రి కూడా ఇలాగె గొడవ పడ్డామని , చివరకు కోపం తట్టుకోలేక తల్లిని చంపినట్లు నిందితురాలు పోలీసుల ముందు ఒప్పుకుంది. ఘటన జరిగిన సమయంలో నిందితురాలి భర్త ఇంట్లో లేడని , ఆమె అత్తగారు ఇంట్లోనే ఉన్నప్పటికీ నిందితురాలు తన గదిలో ఈ హత్యకు పాల్పడడంతో ఆమెకు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







