చమురు మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీతో భారత రాయబారి భేటీ

- June 14, 2023 , by Maagulf
చమురు మంత్రిత్వ శాఖ అండర్‌ సెక్రటరీతో భారత రాయబారి భేటీ

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ స్వైకా..  చమురు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్‌ఈ నిమర్ ఫహద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బలమైన చమురు సంబంధాన్ని ఇద్దరు అధికారులు ప్రశంసించారు. ఈ ముఖ్యమైన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై ఇరువురు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com