బహ్రెయిన్‌లో పనాడోల్ కొరత లేదు
- June 15, 2023
బహ్రెయిన్: పనాడోల్ కొరత లేదని, పనాడోల్ అన్ని రకాల కాంబినేషన్లు బహ్రెయిన్ ఫార్మసీలలో అందుబాటులో ఉన్నాయని జాఫర్ ఫార్మసీ స్పష్టం చేసింది. 40,000 ప్యాక్‌ల కంటే ఎక్కువ పనాడోల్ నైట్, 34,000 ప్యాక్‌ల పనాడోల్ కోల్డ్, 40,000 కంటే ఎక్కువ ఫ్లూ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తయారీదారుల నుండి సరఫరాల కొరత కారణంగా బహ్రెయిన్‌లో పనాడోల్ కొరత ఉందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ కావడంతో ఫార్మసీ స్పందించింది. నేషనల్ అథారిటీ ఫర్ రెగ్యులేటింగ్ ప్రొఫెషన్స్ అండ్ హెల్త్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ నిబంధనల ప్రకారం.. మూడు నెలలకు సరిపడా బేసిక్ మెడిసిన్స్ స్టాక్ అన్ని ఫార్మసీలలో అందుబాటులో పెట్టడం తప్పనిసరి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







