రక్త హీనతతో బాధపడుతున్నారా.?
- June 15, 2023
శరీరంలో సరిపడా రక్తం లేకపోతే, చర్మం పాలిపోయినట్లు కనిపించడం, విపరీతమైన నీరసం వేధిస్తుంటుంది. ఏ పని మీదా ఫోకస్ పెట్టలేరు. మరి, రక్తం స్ధాయిలు పెంచుకుని, రక్త హీనత నుంచి దూరంగా వుండాలంటే ఎలాంటి ఆహార పదార్ధాల్ని ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకుకూరలు బాగా తీసుకుంటే రక్తం బాగా పడుతుంటారు. ముఖ్యంగా పాలకూర అందులో మొదటి ప్లేస్‌లో వుంటుంది.
అలాగే పుల్లని జాతికి చెందిన ఉసిరి, ద్రాక్ష జాతి పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే పండ్లలో దానిమ్మ పండుకు హెమోగ్లోబిన్ పెంచే కెపాసిటీ చాలా ఎక్కువ.
క్యారెట్ కూడా రక్త హీనత నుంచి కాపాడడంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది.
నిమ్మకాయను ప్రతీరోజూ డైట్‌లో చేర్చుకుంటే, రక్త హీనత బారిన పడే ప్రమాదమే వుండదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







