సౌదీ యువరాణి మరణంపై సంతాపం తెలిపిన పలువురు నేతలు
- June 18, 2023
యూఏఈ: యువరాణి హనా బింట్ అబ్దుల్లా బిన్ ఖలీద్ బిన్ ఖలీద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ మరణం పట్ల ప్రెసిడెంట్, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సౌద్‌కు సంతాప సందేశాన్ని పంపారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, వైస్ ప్రెసిడెంట్, ఉప ప్రధాని మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ మంత్రి హిస్ హైనెస్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా యువరాణి మరణంపట్ల సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







