షాకింగ్.! రష్మికను మోసం చేసిన మేనేజర్.!
- June 23, 2023
సెలబ్రిటీల గుట్టు మట్టులన్నీ వారి వారి మేనేజర్ల చేతిలోనే వుంటాయంటారు. అందుకే చాలా నమ్మకమున్న వ్యక్తులనే తమ మేనేజర్లుగా నియమించుకుంటుంటారు సెలబ్రిటీలు. తాజాగా రష్మిక మండన్నా మేనేజర్, ఆమెని మోసం చేసి 80 లక్షలు కొట్టేశాడట.
సాధారణంగా ఇలాంటి న్యూస్ బయటికి రావు. కానీ, ఈ న్యూస్ బయటికి పొక్కేసింది. దాంతో వెంటనే రష్మిక అండ్ టీమ్ అలర్ట్ అయిపోయారు. అలాంటిదేమీ లేదంటూ ఓ లేఖ రిలీజ్ చేశారు. మ్యూచువల్ అండర్ స్టేండింగ్తోనే వారిద్దరూ విడిపోయారనీ గొడవలేమీ లేవనీ ఓ మెసేజ్ రిలీజ్ చేశారు.
గొడవల్లేవ్ సరే, మరి ఆ 80 లక్షల మాటేంటీ.? రష్మిక ఎలా మోసపోయింది.? అవునులే, రష్మిక ప్రస్తుతం చాలా బిజీ. తన ప్రాజెక్టులతో సౌత్, నార్త్ షటిల్ సర్వీసులు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇలాంటివి పట్టించుకునే టైమ్ లేదు. సందట్లో సడేమియా.. అన్నట్లుగా ఆ మనేజర్ మోసం చేసినట్లున్నాడు. అయితే, మనీ మ్యాటర్ క్లారిటీ లేదు కానీ, ఆ మేనేజర్ని అయితే రష్మిక పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







