అరబ్ నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్

- June 26, 2023 , by Maagulf
అరబ్ నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్

మస్కట్: ఈద్ అల్ అదా 1444 AH రాక సందర్భంగా, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు లేఖలు రాశారు. ఈ లేఖలో ఆయా దేశాల ప్రజలకు తన హృదయపూర్వక భావాలను, శుభాకాంక్షలను తెలియజేశారు. ఆ దేశాల ప్రజలు మరింత పురోగతి, శ్రేయస్సును, విజయాలను అందించాలని ప్రార్థించారు. అదే సమయంలో మెజెస్టి సుల్తాన్ మరియు ఒమానీ ప్రజలకు  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, దీర్ఘాయువు ప్రసాదించాలని ప్రార్థించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com