2,344 మందికి ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్
- June 26, 2023
యూఏఈ: యూఏఈ నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ విజయంలో కీలక పాత్ర పోషించిన దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (DEWA) నుండి 2,344 మంది ఉద్యోగులను ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్‌తో సత్కరించారు. వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఎక్స్‌పో 2020 దుబాయ్ మెడల్స్‌ను ప్రదానం చేసినట్టు అథారిటీ ఎండీ, సీఈఓ సయీద్ మొహమ్మద్ అల్ టేయర్ తెలిపారు. ఎక్స్‌పో 2020 దుబాయ్‌ని ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







