ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపిన యూఏఈ అధ్యక్షుడు
- June 27, 2023
యూఏఈ: ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ ప్రాంతంలోని దేశాల నాయకులకు ఈద్ అల్ అదా శుభాకాంక్షలను తెలిపారు. హిస్ హైనెస్ ఒమన్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, బహ్రెయిన్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌లకు ఫోన్ చేసి ఈద్ శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. ఆయా దేశాల ప్రజలలో మంచితనం, శ్రేయస్సు శాశ్వతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరబ్, ముస్లిం దేశాలు, ప్రపంచంలో స్థిరత్వం, శ్రేయస్సు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







