మస్కట్‌లో పార్కింగ్ పరిమితులు
- June 28, 2023
మస్కట్: అల్ బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి సీబ్ విలాయత్‌లోని సయ్యద్ తారిక్ బిన్ తైమూర్ మస్జీదు వరకు సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌లోని లేన్‌కు ఇరువైపులా జూన్ 28న వాహనాల పార్కింగ్ పై నిషేధం విధించారు. సీబ్ విలాయత్‌లోని అల్ బరాకా ప్యాలెస్ రౌండ్అబౌట్ నుండి సయ్యద్ తారిక్ బిన్ తైమూర్ మస్జీదు వరకు సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లోని లేన్‌కు ఇరువైపులా వాహనాలను పార్కింగ్ చేయకుండా నిషేధం విధించినట్టు రాయల్ ఒమన్ పోలీస్ - డిపార్ట్మెంట్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా ప్రకటించింది. వాహనదారులు పైన పేర్కొన్న వాటికి కట్టుబడి ఉండాలని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా పోలీసులకు సహకరించాలని ROP పిలుపునిచ్చింది. హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ రేపు ఈద్ అల్ అదా ప్రార్థనలను సీబ్ విలాయత్‌లోని సయ్యద్ తారిక్ బిన్ తైమూర్ మస్జీదులో నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి