సాల్మియాలో మద్యం, ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్

- June 30, 2023 , by Maagulf
సాల్మియాలో మద్యం, ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్

కువైట్: సాల్మియా ప్రాంతంలో మద్యం,  సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న ముగ్గురు గల్ఫ్ పౌరులను క్రిమినల్ సెక్యూరిటీ మెన్ అరెస్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో సాల్మియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై అధికారులు దాడి చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com