మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగా వీడియో పోస్ట్.. బహ్రెయిన్ వ్యక్తికి జైలు శిక్ష
- July 02, 2023
బహ్రెయిన్: సోషల్ మీడియాలో నిరాధారపూరిత వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా విద్యా మంత్రిత్వ శాఖను పరువు తీస్తున్నందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. కాసేషన్ కోర్టు అతడికి విధించిన జైలు శిక్షను సమర్థించింది. అతని వ్యాఖ్యలు భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రావని కోర్టు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఇలాంటి నేరాలకు దూరంగా ఉండాలనే షరతుతో నిందితుడికి మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ.. రెండు నెలల జైలు శిక్షను కోర్టు విధించింది.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







