ఖతార్‌లో డ్రగ్స్ వ్యాపారం.. నలుగురు వ్యక్తులు అరెస్ట్
- July 02, 2023
ఖతార్: ఖతార్‌లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నలుగురు ఆసియాకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఖతార్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి అనుమతి పొందిన తరువాత, వారి నివాసంలో సోదాలు నిర్వహించామని, వివిధ రకాల డ్రగ్స్‌తో కూడిన బ్యాగులు, ప్యాకెట్లు, క్యాప్సూల్స్‌ను గుర్తించామని తెలిపారు. వారి నివాసం నుంచి 421 గ్రాముల షాబు, 370 గ్రాముల హషీష్, 800 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. నిందితులపై అవసరమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రారంభించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా
- దోహా ఫోరమ్‌ను ప్రారంభించనున్న అమీర్..!!
- ఈయూ చట్టాలతో జీసీసీ కంపెనీలకు నష్టం..!!
- బహ్రెయిన్ లో కొత్తగా పెరల్స్ డైవింగ్ అనుభవాలు..!!
- ఒమన్ లో సామాజిక సమైక్యతగా స్వచ్ఛంద సేవ..!!
- కువైట్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభం..!!
- 10-గంటల నిరీక్షణ.. ఇండిగో యూఏఈ-ఇండియా సర్వీసు ఎఫెక్ట్..!!
- ఏపీలో విద్యార్థులందరికీ గుడ్‌న్యూస్..
- గల్ఫ్‌లో ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు రద్దు – NBK అభిమానుల్లో తీవ్ర నిరాశ
- స్ట్రీమింగ్ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం







