తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి
- July 04, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళనలో భాగంగా బీజేపీ హైకమాండ్ కిషన్‌రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించింది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని కమలదళం రెడీ అయింది. కిషన్‌రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి నియమించడం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. సామాన్య కార్తకర్త స్థాయి నుంచి కేబినెట్ మంత్రిగా ఎదిగిన కిషన్‌రెడ్డికి పార్టీపై గట్టి పట్టుంది. ఇప్పటికే ఓ సారి పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూసిన కిషన్‌రెడ్డి మరోసారి పార్టీ పగ్గాలు అందుకునేందుకు సిద్ధమయ్యారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







