ఇండియన్ కమ్యూనిటీ సేవలపై ప్రశంసలు
- July 06, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్‌లో సామాజిక, వాణిజ్య డైనమిక్స్‌ను సుసంపన్నం చేయడంలో భారతీయ సమాజం గణనీయ పాత్ర పోషించిందని కింగ్ హమద్ గ్లోబల్ సెంటర్ ఫర్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ ట్రస్టీల బోర్డు ఛైర్మన్ షేక్ ఖలీఫా బిన్ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ప్రశంసించారు. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో మరియు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మద్దతుతో బహ్రెయిన్ సంస్కృతుల సమ్మేళనంగా కొనసాగుతోందని ఆయన అన్నారు. శాంతియుత సహజీవనం, సామాజిక సామరస్యం, సహనం యొక్క విలువలు శతాబ్దాలుగా ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందాయన్నారు. తట్టై హిందూ మర్చంట్స్ కమ్యూనిటీ (THMC) ప్రెసిడెంట్ ముఖేష్ కవలాని, దాని సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. HM రాజు నాయకత్వంలో బహ్రెయిన్ లో సహనం, విలువలను వ్యాప్తి చేయడంలో మానవతావాద ప్రయత్నాలకు సహకరించిన బహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- అనుచిత సోషల్ మీడియా పోస్ట్ లపై స్కూల్స్ వార్న్..!!
- మక్కాలో 3,474 మునిసిపాలిటీ సిబ్బంది తనిఖీలు..!!
- పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొలుసు పార్థసారధి
- హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!
- ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్‌ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు









