కచ్చీ మిర్చీ కా ఘోష్
- May 14, 2016
కావలసినవి: మటన్ 800 గ్రా., పచ్చిమిర్చి ముద్ద 100 గ్రా., నల్లమిరియాలు 10 గ్రా., షాజీరా ఒక స్పూను, ఉల్లిపాయ ముద్ద 300 గ్రా., వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు. అల్లం ముద్ద ఒక స్పూను, కొత్తిమీర ఒక కట్ట, గరం మసాలా పదార్థాలు 10 గ్రా., ధనియాల పొడి ఒక స్పూను, జీరా పొడి ఒక స్పూన్, నూనె/నెయ్యి 200 గ్రా., పెరుగు 150 గ్రా., ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
నూనె వేడిచేసి ముందు షాజీరా, గరం మసాలా వస్తువులు, నల్ల మిరియాలు వేయాలి. తర్వాత ఉల్లి ముద్ద, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి వేగించాలి. వేగాక మటన్ వేసి పెద్దమంట మీద ఉడికించాలి. ధనియా, జీరా పొడులు వేసి కొంచెం నీళ్ళు పోయాలి. మటన్ మెత్తగా ఉడికి, నూనె పైకి తేలాక కొత్తిమీర సన్నగా కోసి వేయండి.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







