జపాన్‌లోని పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన యూఏఈ ఎంబసీ
- July 11, 2023
యూఏఈ: టోక్యోలోని యూఏఈ ఎంబసీ ఎమిరేట్స్ పౌరులను ఉద్దేశించి సూచనలు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్‌లోని ఎమిరాటిస్లు జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్లో హెచ్చరికలు జారీ చేసింది. జూలై 11 వరకు క్యుషు ద్వీపం, ఫుకుయోకా, సాగా మరియు ఓయిటా ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం పౌరులను కోరింది. తుఫాను ఈశాన్య దిశగా కదులుతుందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. జపాన్ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని యూఏఈ రాయబార కార్యాలయం పౌరులను కోరింది. అత్యవసర పరిస్థితుల్లో యూఏఈ పౌరులు +81-90-5966-3000 +97180024 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్‌లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్‌తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









