అపోలో లైఫ్ ప్రకటనలలో రామ్ చరణ్ భార్య.
- May 16, 2016
అపోలో డైరెక్టర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య గా ఉపాసన బాగా పాపులర్ అయ్యింది..ఇప్పటివరకు మెగా ఈవెంట్స్ లలో కనిపించిన ఇమె , తాజాగా టీవీ యాడ్స్ లలో కనిపిస్తూ అలరిస్తుంది..తాజాగా అపోలో లైఫ్ వారు తయారు చేస్తున్న పలు రకాల ప్రొడక్ట్స్ ని టీవీ లలో ప్రకటనలు గా వేస్తున్నారు.ఈ ప్రకటనలలో ఉపాసన విసువల్ గా కనిపించకపోయిన చివర్లో ఉపాసన ఫోటో తో పాటు సైన్ కూడా వేసి ఈ ప్రొడక్ట్స్ ని వాడండి అంటూ వాయిస్ ఓవర్ వేస్తున్నారు. మొత్తానికి ఉపాసన కూడా టీవీ లలో కనిపిస్తూ మెగా అబిమానులు సంతోష పరుస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







