బ్రొకోలీతో రోగ నిరోధక శక్తి.!
- July 25, 2023
గోబీ, కాలీ ఫ్లవర్ని పోలి గ్రీన్ కలర్లో కనిపించే కూరగాయ బ్రొకోలీ. చాలా మంది ఈ కూరగాయను తమ మెను లిస్టులో చేర్చుకోరు. అరుదుగా మాత్రమే ఈ కూరగాయను తింటుంటారు.
కానీ, ఈ కూరగాయలో వుండే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా ఈ కూరగాయను తినకుండా వుండలేరు. బ్రోకోలీకి రోగ నిరోధక శక్తిని పెంచే గుణం చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
వర్షా కాలం, శీతాకాలంలో బ్రొకోలీని తినడం వల్ల సీజనల్గా వచ్చే జలుబు, జ్వరాల నుంచి తప్పించుకునే అవకాశముంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుండే బ్రొకోలీని తీనడం వల్ల ఆయా వైరస్లు దరి చేరకుండా వుంటాయి.
అలాగే, బ్రొకోలీలో వుండే ఫైబర్, సులువుగా బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. కాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో వుంటాయ్ బ్రొకోలీలో. దీనిలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా కాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలోనూ బ్రొకోలీ సహాయపడుతుంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







