ఆ ముద్దుగుమ్మలిద్దరి ఆశలన్నీ ‘బ్రో’ పైనే.!
- July 26, 2023
కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ఇద్దరూ ఇప్పుడు ‘బ్రో’ ముద్దుగుమ్మలు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘బ్రో’ మూవీలో ఈ ఇద్దరూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ప్రమోషన్లలో చాలా చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు ఈ ఇద్దరు ముద్దుగుమమ్మలు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారీ అందగత్తెలు. తెలుగు ఇండస్ర్టీకి పరిచయమై, చెరో మూడు సినిమాల్లోనూ హీరోయిన్లుగా నటించిన ఈ ఇద్దరు అందగత్తెలదీ ఒకే పరిస్థితి.
పాపులారిటీ కొండంత. సక్సెస్ రేటు గోరంత. సక్సెస్ రేటు పెంచుకోవాలంటే, ఒక్కటైనా సూపర్ హిట్ పడాల్సిందే. అది ‘బ్రో’ రూపంలో వచ్చింది ఈ ఇద్దరు అందగత్తలకు.
అయితే, ‘బ్రో’ ఆల్రెడీ హిట్టు సినిమా అని తేల్చేశారు. దాంతో, కేతిక, ప్రియా ప్రకాష్‌లకు టైమొచ్చింది.. అంటున్నారు. ఈ సినిమా హిట్‌తో ఇకపై టాలీవుడ్లో ఈ ముద్దుగుమ్మలకు మరింత క్రేజ్ పెరిగే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.
అలాగే, తమిళ నాట కూడా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు పాగా వేయడం గ్యారంటీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి, ఈ అందగత్తెల ఆశలను టైమ్ గాడ్ ‘బ్రో’ నెరవేరుస్తాడో లేదో.!
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









