గురూజీ దృష్టిలో పడిన ‘బ్రో’ భామ.!
- July 29, 2023‘రొమాంటిక్’ సినిమాతో సినిమాలకు పరిచయమైన ముద్దుగుమ్మ కేతిక శర్మ. డబ్ స్మాషర్గా సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వున్న కేతిక శర్మకు పూరీ జగన్నాధ్ ‘రొమాంటిక్’ సినిమాలో ఛాన్సిచ్చాడు.
ఆ తర్వాత అలా అలా సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ, ఒకానొక టైమ్‌లో కేతిక కెరీర్ వేస్ట్ అయిపోయిందనుకున్నారంతా.
అయితే, ఎవరి అదృష్టం ఎప్పుడు.? ఎలా.? తిరుగుతుందో తెలీదు కదా.. ‘బ్రో’ రూపంలో కేతికకు టైమొచ్చింది. నిజానికి ఈ సినిమాలో కేతికకు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోయినప్పటికీ, ఈ సినిమాకి బ్యాక్ బోన్‌లా వ్యహరించిన త్రివిక్రమ్ దృష్టిలో కేతిక పడడం విశేషం.
అన్ని రకాలా కేతిక టాలెంట్ గుర్తించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాటిచ్చాడట. త్రివిక్రమ్ శ్రినివాస్ సినిమాలన్నీ బడా మూవీసే వుంటాయ్ దాదాపుగా.
ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా కోసం ఆల్రెడీ హీరోయిన్లు సెట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక, ఆ తరువాతి సినిమా అంటే అల్లు అర్జున్‌తో వుండొచ్చు. సో, ఆ సినిమాలోనే కేతికకు ఛాన్సిచ్చేస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం