రెబెల్ స్టార్ కృష్ణం రాజుకు అస్వస్థత
- May 16, 2016
రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం గురి కావడంతో ఆదివారం అర్థరాత్రి కుటుంబ సభ్యలు బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్య బృందం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. సోమవారం ఉదయం హీరో ప్రభాస్ గంటపాటు ఆస్పత్రిలో కృష్ణంరాజు వద్ద ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కేర్ వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









