దుబాయ్ మెట్రో సేవల్లో అంతరాయం..!
- August 06, 2023
దుబాయ్: దుబాయ్ మెట్రో సేవల్లో అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ప్రయాణికులకు పలు సూచనలు చేస్తూ దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటనను విడుదల చేసింది. దుబాయ్ మెట్రో రెడ్ లైన్‌లోని కొన్ని భాగాలు సాంకేతిక లోపంతో ప్రభావితమైనట్లు అథారిటీ తెలిపింది. ప్రభావిత స్టేషన్ల మధ్య ప్రయాణించడానికి రైడర్లకు బస్సు సర్వీసులను అందించినట్లు పేర్కొంది. ఈ సమయంలో తమకు సహకరించిన మెట్రో వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపింది ఆర్టీఏ.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







