'ఒక్క అమ్మాయి' చిత్రం డబ్బింగ్ పూర్తి ..
- May 17, 2016
సందీప్ కిషన్, నిత్యమీనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. All Indian are my brothers & sisters అన్నది ఉపశీర్షిక. రాజసింహ తడినాడ దర్శకుడు. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి నిత్య తన పార్ట్ డబ్బింగ్‌ని పూర్తి చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు తుది దశలో ఉన్నాయి. బోగాది అంజిరెడ్డి నిర్మించిన ఈ సినిమా సెన్సార్, విడుదల వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం తపిస్తున్న సందీప్ ఈ సినిమాపై బోలెడంత నమ్మకంతో ఉన్నాడు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









