ప్రధాని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ ముగిసింది.
- May 17, 2016
ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. రాష్ట్రంలో కరవు, ఇతర అంశాలపై ప్రధానికి సీఎం ప్రజంటేషన్ ఇచ్చారు. నీరు-చెట్టు, పోలవరం ప్రాజెక్టుపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా 12 ముఖ్యమైన అంశాలతో ప్రధానికి నివేదిక అందజేశారు. సమావేశం అనంతరం ప్రధానితో చంద్రబాబు 20నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, సీఎస్ టక్కర్, ఉన్నతాధికారులు ఉన్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు * రాష్ట్రానికి ప్రత్యేక హోదా * 2014-15 రెవెన్యూ లోటు భర్తీ * అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం * పోలవరం ప్రాజెక్టుకి నిధులు * సీమ, ఉత్తరాంధ్రల అభివృద్ధికి తోడ్పాటు * విభజన చట్టంలోనే షెడ్యూల్ 9, 10, 13లోని కార్పొరేషన్లు, సంస్థల విభజన * నియోజకవర్గాల పునర్విభజన * ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ * ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంపు * షెడ్యూల్ 13 విద్యాసంస్థలకు నిధులు * రాష్ట్రంలో కొత్త కేంద్రసంస్థల ఏర్పాటు
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







