దుబాయ్ లో పబ్లిక్ పార్కులు, నైట్ బీచ్‌లు పునర్ ప్రారంభం
- August 08, 2023
దుబాయ్: దుబాయ్‌లోని పబ్లిక్ పార్కులు, నైట్ బీచ్‌లను తిరిగి తెరవనున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ అధికారులు ప్రకటించారు. ఎమిరేట్‌లో భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా దుబాయ్ మునిసిపాలిటీ ఆదివారం సాయంత్రం భద్రతా చర్యల్లో భాగంగా పార్కులు, బీచ్ లను తాత్కాలికంగా మూసివేసింది. నివాస ప్రాంతాలు, రోడ్లపై పడిన చెట్లు తదితర 85 ఫిర్యాదులపై స్పందించినట్టు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు దుబాయ్‌లోని గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు భారీ వర్షాల కారణంగా తమ పరిసరాల్లో చెట్లు కూలిపోయాయని, గార్డెన్లకు తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









