ఆ ఛాన్స్‌కి సింపుల్‌గా నో చెప్పేసిన మృణాల్.!
- August 09, 2023
ఐటెం సాంగ్స్ అంటే ఐటెం గాళ్స్ మాత్రమే చేయాలన్న సిస్టమ్‌కి చెల్లు చీటీ పడేశారు ఈ మధ్య స్టార్ హీరోయిన్లు. తమన్నా, సమంత, పూజా హెగ్ధే, కాజల్.. ఇలా పలువురు ముద్దుగుమ్మలు ఓ వైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌లోనూ నటించేశారు.
ఆయా సాంగ్స్ ఓ రేంజ్ పాపులర్ అయిపోయాయ్ కూడా. అలాంటిది, మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి ఎందుకంత ఇబ్బంది పడుతోంది.?
లేటెస్టుగా ఓ నిర్మాణ సంస్థ స్పెషల్ సాంగ్ కోసం ఆమెని సంప్రదించిందట. మొదట ఆలోచిస్తానని చెప్పి, ఆ తర్వాత సింపుల్‌గా నో చెప్పేసిందట. ప్రస్తుతం ఆమె చేతిలో వున్నవి రెండు మూడు సినిమాలే. సో నో చెప్పేంత బిజీ షెడ్యూల్ అయితే మృణాల్‌కి లేదు.
కానీ, ఎందుకో మరి, స్పెషల్ సాంగ్ అంటే, ఆలోచిస్తోందట మృణాల్ ఠాకూర్. ఏమో, ఎవరి కంఫర్ట్స్ వాళ్లవి. ఎవరి ప్రాబ్లెమ్స్ వాళ్లవి. అలా మృణాల్‌కి స్పెషల్ సాంగ్ చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటో.!
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







