ఖతార్లోని మాథార్ ఖదీమ్ లో ప్రారంభం కానున్న భారీప్రోజెక్టు
- June 24, 2015
ఖతార్లోని ప్రసిద్ధ పాత ఏర్పోర్ట్ ప్రాంతమైన - మాథార్ ఖదీమ్ యొక్క రూపురేఖలలో విస్తృత మార్పులు తేనున్న అతిపెద్ద రోడ్డు అభివృద్ధి ప్రోజక్టు శనివారం నుండి ప్రారంభం కానుంది. ఇందులో రోడ్ల సుందరీకరణే కాకుండా, మౌలిక అంశాల అభివృద్ధి, డ్రెనెజ్, ఉపరితల మరియు భూగర్భ నీటిసరఫరా, మెరుగైన వీధిదీపాల వ్యవస్థ వంటి అనేక అంశాలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అల్ కరమా స్ట్రీట్, అల్ తబరనీ స్ట్రీట్, అల్ హుస్సైన్ బిన్ అలీ స్ట్రీట్, అల్ సలహ్ స్ట్రీట్ ఇంకా అల్ హుద్రియాలోని కొన్ని ప్రాంతాలు భాగమై ఉన్నాయి.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







