యూఏఈ మంత్రికి సంతాపం తెలిపిన షేక్ మొహమ్మద్
- August 11, 2023
యూఏఈ: షార్జాలోని అల్ దైద్లోని ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా ముహైర్ అల్ కేత్బీ, అతని సోదరులకు వారి తల్లి మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంతాపం తెలిపారు. షేక్ మొహమ్మద్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి కుటుంబానికి శాంతి, సాంత్వన కలిగించాలని భగవంతుడిని ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







