'గౌతమిపుత్ర శాతకర్ణి' సెట్ ఫోటో
- May 17, 2016
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ మొరాకోలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా చిత్ర దర్శకుడు క్రిష్ సోషల్‌మీడియా ద్వారా షూటింగ్ సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోల్లో చిత్ర బృందం అంతా కలిసి భోజనం చేస్తున్నారు. ఏడు రోజులుగా షూటింగ్ జరుగుతోందని, యూనిట్ మొత్తం కష్టపడి పనిచేస్తోందని క్రిష్ తెలిపారు. మొరాకో, ఇండియన్ ఫుడ్ మిక్స్ చాలా నచ్చిందని పోస్ట్ చేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను మొరాకోలో తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!
- ఖతార్ లో లేబర్ మినిస్ట్రీ సేవలు ప్రారంభం..!!









