రేణూ దేశాయ్ పబ్లిసిటీ స్టంట్లు.!
- August 17, 2023
పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో కంటిన్యూస్‌గా ట్రెండింగ్ అవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని అభిప్రాయ బేధాల కారణంగా వారి వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్న జంట రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం సోషల్ మీడియాలో ఇటు పవన్ ఫ్యాన్స్‌కీ, అటు రేణూ దేశాయ్‌కీ మధ్య జరిగిన వాగ్వాదాలు.. జుగుప్స కలిగించే వ్యాఖ్యలు తెలిసినవే. ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతున్నట్లుగానే రేణూ దేశాయ్ కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లు వ్యవహరించారా టైమ్‌లో.
మళ్లీ ఇప్పుడు కూడా.. పవన్ కారణంగా తాను మోసపోయానని చెబుతూనే పవన్‌ని సీఎంగా చూడాలనుకుంటున్నాను.. అందరూ ఆయనకి సపోర్ట్ చేయండి అని పిలుపునిస్తోంది.
అయితే, ఇలా చెప్పినందుకు ఇప్పుడు పవన్‌ని ద్వేషించే వాళ్లు రేణూ దేశాయ్‌ని తిడుతున్నారట. అప్పుడు పవన్‌ని ఇష్టపడేవాళ్లు తిట్టారు.. ఇప్పుడు ద్వేషించేవాళ్లు తిడుతున్నారు. అప్పుడూ ఇప్పుడూ నేనే టార్గెట్ అవుతున్నా.. అంటూ సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









