మాదక ద్రవ్యాలు కలిగి ఉంటే 5 సంవత్సరాల జైలు, SR30,000 జరిమానా

- August 18, 2023 , by Maagulf
మాదక ద్రవ్యాలు కలిగి ఉంటే 5 సంవత్సరాల జైలు, SR30,000 జరిమానా

రియాద్: అక్రమ రవాణా లేదా ప్రమోషన్ కోసం ఎవరైనా మాదక ద్రవ్యాలను కలిగి ఉంటే జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. సరైన అనుమతి లేకుండా, ట్రాఫికింగ్, ప్రమోషన్ లేదా వ్యక్తిగత ఉపయోగం ఉద్దేశ్యం లేకుండా మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్ధాలను కలిగి ఉన్న, వాటిని రవాణా చేసే, వాటిని అప్పగించే లేదా స్వీకరించే ఎవరైనా శిక్షార్హులని పేర్కొంది. నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాల నియంత్రణ చట్టంలోని ఆర్టికల్ 39 ప్రకారం.. నిందితులకు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, దీంతోపాటు SR30,000 జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com