బిగ్‌బాస్‌కెళ్తే ఇక అంతే సంగతి.! రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు.!
- August 18, 2023బాలీవుడ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ తనకు గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో కొంత పబ్లిసిటీ మూట కట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలోనే తాజాగా బిగ్‌బాస్ హంగామా నడుస్తున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్తే కెరీర్ సర్వ నాశనమే అని వ్యాఖ్యానించింది తాజాగా రాఖీ సావంత్. తనలాగే చాలా మంది బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చాకా కెరీర్‌లో ఏమీ సాధించలేకపోయారనీ, అంతకు ముందే కాస్తో కూస్తో పాపులారిటీ వున్నోళ్లు కాస్తా ఆ పాపులారిటీని కోల్పోవాల్సి వచ్చిందనీ, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాక, ఇంకెక్కడా నిలదొక్కుకోలేక.. చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారనీ వ్యాఖ్యానించింది.
రాఖీ సావంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్. హాట్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ సినిమాల్లో పెద్దగా సాధించింది లేకపోయినా ఇదిగో ఇలాంటి హాట్ హాట్ పబ్లిసిటీ స్టంట్లతోనే హాట్ టాపిక్ అయ్యింది. తాజా వ్యాఖ్యలతో ఆమె ఏం సాధించాలనుకుంటుందో ఏమో కానీ, బిగ్‌బాస్ లవర్స్ మాత్రం ఆమె వ్యాఖ్యల పట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్..
- కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం.. అవగాహన ప్రచారాలను ముమ్మరం..!!