చంద్రయాన్-3 ఆటోమెటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌కు అంతా సిద్ధం: ISRO
- August 23, 2023
బెంగళూరు: ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, ల్యాండర్ విక్రమ్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం గం.5.44కు చేరుకుంటుందని ఇస్రో ట్వీట్ చేసింది. అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. సాయంత్రం గం.5.20 సమయానికి ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని తెలిపింది. అంతా అనుకున్నట్లుగా సాగితే చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం గం.6.04 సమయానికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపుతుంది. కాగా, ఈ ప్రయోగ ప్రక్రియలో చివరి పదిహేడు నిమిషాలు చాలా కీలకం. చంద్రయాన్-3 ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో అధికారిక వెబ్ సైట్లో చూడవచ్చు. అలాగే ఇస్రో యూట్యూబ్, ఫేస్బుక్ పేజీలలోనూ చూడవచ్చు.
తాజా వార్తలు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్‌లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!









