రస్ అల్ ఖైమా -దుబాయ్ కొత్త రోడ్ ప్రారంభం

- August 28, 2023 , by Maagulf
రస్ అల్ ఖైమా -దుబాయ్ కొత్త రోడ్ ప్రారంభం

యూఏఈ: రస్ అల్ ఖైమా నుండి దుబాయ్ వైపు వచ్చే వారి కోసం ఎమిరేట్స్ రోడ్ 'E611'ని ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. పాఠశాల బస్సుల ప్రయాణం సజావుగా సాగేలా చూడాలనే లక్ష్యంతో ఈ తాజా రోడ్ ను కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో సమానంగా ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రహదారికి ఇరువైపులా ఉన్న పట్టణాల్లోని నివాసితులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరింది. అల్ బరాషి ప్రాంతంలోని ప్రస్తుత కూడలిని మెరుగుపరచడానికి పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ సంవత్సరం చివరిలోపు వాటి పనులు పూర్తవుతాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com