ఒమాన్ లో ఇసుక తుఫాను: గాయపడిన ముగ్గురు ప్రవాసీయులు
- June 25, 2015
ఉత్తర దిశ నుండి వచ్చిన పొడిగాలుల వలన ఇసుక తుఫాను ఏర్పడి మసీరా, ఇబ్రా, అల్ వుస్తా, అల్ బురైమీ ఇంకా అల్ దహీరా వంటి ప్రదేశాలలో దృష్టి గోచరత తగ్గినట్టు ఒమన్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మస్కట్, దాని పరిసర ప్రాంతాలలో రానున్న కొద్ది రోజులు వేడి వాతావరణం నెలకొననున్నట్టు వారు వెల్లడించారు.
ఇది ఇలా ఉండగా, హైమాలో ఇసుక తుఫాను వలన ఇద్దరు ప్రవాసీయుల కారు ప్రమాదానికి గురై, వారు తీవ్ర గాయాలతో నిజ్వాలోని ఆసుపత్రిలో చేర్చబడ్డారు. ఇంకొక బంగ్లాదేశీయుడు కూడా ఈ ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









